Surprise Me!

Salaar Launch : శరవేగంగా ఫినిష్ చేయబోతున్న Prashant Neel | Salaar Saaga Begins

2021-01-15 1 Dailymotion

Prabhas kick starts his new movie Salaar.
#Prabhas
#PrashantNeel
#SalaarLaunch
#salaarsagabegins
#Yash

ఇద్దరు అగ్ర హీరోలు ఎవరైనా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. గతంతో పోలిస్తే మన హీరోలు చాలా వరకు ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఇక పాన్ ఇండియా ఫార్మట్ డోస్ పెరిగిన అనంతరం భాషతో సంబంధం లేకుండా హీరోలు ఒక్కటిగా కనిపిస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ప్రభాస్, యష్ ఒక ఫొటోలో కనిపించడం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

Buy Now on CodeCanyon